Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 25 October 2016

Putnala pachadi, kobbari chutney(పుట్నాల కొబ్బరి పచ్చడి)


కావాల్సినవి :
పచ్చిమిర్చి - 5, పుట్నాలు - 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు - 1 కప్పు, ఉప్పు - తగినంత , కొత్తిమీర -2 రెమ్మలు, నీళ్లు- 1/2 కప్పు.
తాలింపు కొరకు :
కరివేపాకు- 2 రెమ్మలు ,ఎండుమిర్చి -2, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్ , ఇంగువ - చిటికెడు, నూనె- 1 స్పూన్.


తయారి :
ముందుగా పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి ముక్కలు, ఉప్పు,నీళ్లు మరియు కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత కడాయిలో నూనె పోసి తాలింపు సామాను వేసుకోవాలి. అవి వేగినతరువాత చట్నీలో వేసి, ఒకసారి కలయబెట్టాలి.


No comments:

Post a Comment