Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 18 October 2016

Carrot keera salad(క్యారెట్ కీరా సలాడ్)


కావాల్సినవి:
క్యారెట్ - 2, కిరా - 1 చిన్నది, ఉల్లిపాయ- 1 చిన్నది , నిమ్మరసం- 1/2 స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర- 2 రెమ్మలు ,పుదీనా - 5 ఆకులు.



తయారీ :
ముందుగా క్యారెట్ , కిరాదోస, పచ్చిమిరపకాయ,ఉల్లిపాయ మరియు కొత్తిమీరను సన్నగా తరగాలి. 
తరిగిన ముక్కల్లో నిమ్మరసం మరియు ఉప్పువేసి బాగా కలుపుకోని పది నిమిషాల తర్వాత సర్వ్ చేస్కోడమే.


No comments:

Post a Comment