Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 31 October 2016

Draksha rasam/Grape juice)(ద్రాక్ష రసం)


కావాల్సినవి :
నల్ల ద్రాక్షాలు -1 కప్పు , పంచదార -1 టేబుల్ స్పూన్ , నీళ్లు - 1/4 కప్పు .

తయారీ:


నల్ల ద్రాక్షాలు మరియు పంచదార కలిపి 3 నిమిషాలు మిక్సీ వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసి ఇంకొక 3 నిమిషాలు మిక్సీ వేసుకోవాలి. చివరిగా వాడకట్టుకొని తాగేయడమే.  

No comments:

Post a Comment