Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 15 November 2016

Oats payasam(ఓట్స్ పాయసం)


కావాల్సినవి : ఓట్స్ -1/2 కప్పు ,పాలు -1 కప్పు ,నెయ్యి -2 టీస్పూన్ల ,యాలకలు -2, జీడిపప్పు -5, కిస్మిస్  -5, పంచదార - 1/2 కప్పు ,ఉప్పు - చిటికెడు, కుంకుమ పువ్వు -2.
తయారీ:


ముందుగా ఒక గిన్నె తీసుకుని నెయ్యి వేసుకోవాలి. కాగిన నెయ్యిలో జీడిపప్పు మరియు కిస్మిస్ వేసి ఎర్రగా వేపుకుని పక్కన పెట్టాలి.


అదే గిన్నెలో ఓట్స్ ని ఎర్రగా వేపుకోవాలి.


తర్వాత పాలు మరియు పంచదార వేసి 5 నిమిషాలు ఉడికించుకుని యాలకలుని దంచి వేసుకోవాలి .


 చివరిగ వేపిన జీడిపప్పు ,కిస్మిస్ మరియు కుంకుమ పువ్వు వేసుకుని ఒకసారి కలియబెట్టి సర్వ్ చేస్కోడమే.
గమనిక :
తీపి తక్కువగ తినే వాళ్ళు 1/4 కప్పు పంచదార వేసుకొనవచ్చు.
        

No comments:

Post a Comment