Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 25 November 2016

Dondakaya fry(దొండకాయ వేపుడు)


కావాల్సినవి : దొండకాయ -1/2 కేజీ ,ఉప్పు -1/2 టీస్పూన్, కారం -1 టీస్పూన్ ,పసుపు -చిటికెడు, నూనె -3 టేబుల్ స్పూన్స్.
తాలింపు కొరకుఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2.


తయారీ : ముందుగా ఒక కడాయి తీసుకుని నూనె పోసుకుని తాలింపు సామాను బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు,ఉప్పు ,పసుపు వేసి దోరగా వేపుకుని కారం చల్లి పొయ్యి మీద నుండి దింపుకోవాలి .    

No comments:

Post a Comment