Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 29 December 2016

Egg rice (ఎగ్ రైస్)


కావాల్సినవి: ఉడికించిన అన్నం -1 పెద్ద కప్పు ,గుడ్లు -3, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2, ఉప్పు-తగినంత ,కారం -1/2 టీస్పూన్ ,అల్లం ముక్కలు -1 టీస్పూన్ ,వెల్లులి ముక్కలు -1 టీస్పూన్ , మిరియాలపొడి -1/4 టీస్పూన్ ,నూనె -2 టేబుల్ స్పూన్లు.



తయారీ : ముందుగా ఒక కడాయి తీసుకుని నూనె పోసి అది వేడియెక్కిన తర్వాత తిరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,అల్లం మరియు వెల్లులి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేపి గుడ్లు వేసి బాగా కలపాలి.


తర్వాత ఉడికిన అన్నం, మిరియాల పొడి మరియు కారం వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమిర వేసి సర్వ్ చేసుకోడమే అంతే ఎంతో తేలికయినా ఎగ్ రైస్ సిద్ధం.

  

No comments:

Post a Comment