Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 9 December 2016

Ruccola salad(అరుగులా సలాడ్(రుకోలా సలాడ్)


కావాల్సినవి: అరుగులా ఆకులు -1 కప్పు, పర్మేసన్ చీజ్  (parmesan cheese) -2 టేబుల్ స్పూన్స్, బాసిలికం పొడి -చిటికెడు, ఉప్పు -కొద్దిగా, మిరియాలపొడి -తగినంత, నిమ్మరసం -1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ -1 టేబుల్ స్పూన్, టమాటా -1/2, ఉల్లిపాయ -1/2, పియర్ ఫ్రూట్ -1.


తయారీ: ఒక గిన్నెలో అరుగుల ఆకులూ వేసుకుని ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ ,మిర్యాల పొడి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని, దానిని ఒక ప్లేట్ లో పెట్టుకుని పర్మేసన్ చీజ్ చల్లుకోవాలి. తరువాత పియర్ పండుని సన్నని పొడవు ముక్కలుగా కోసుకుని ప్లేట్లో అలంకరించుకోవాలి. అంతే ఎంతో తేలిక మరియు ఆరోగ్యకరమైన అరుగులా సలాడ్ రెడీ.



No comments:

Post a Comment