Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 31 January 2017

Saturday 28 January 2017

Alasandalu vadalu/vadalu( అలసంద వడలు)


కావాల్సినవి: నాన పెట్టుకున్న అలసందలు-1 పెద్ద కప్పు, పచ్చి మిర్చి-2, అల్లం ముక్కలు-1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క-కొద్దిగా, లవంగాలు-5, జీలకర్ర-1 టీస్పూన్, సెనగ పిండి-2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి-2 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, కారం-1 టీస్పూన్, కొత్తిమీర-తగినంత, నూనె- డీప్ ఫ్రై కి సరిపడా.

Wednesday 25 January 2017

Greek yogurt chicken/ curd chicken /yogurt chicken (గ్రీకిష్ యోగర్ట్ చికెన్)


కావాల్సినవి :
  • చికెన్ -1/2 కేజీ 
  • పెరుగు -3/4 కప్పు 
  • జీడిపప్పీ -1/4 కప్పు

Tuesday 24 January 2017

Curd rice/Daddojanam(దద్దోజనం)


కావాల్సినవి:

  • ఉడికించిన అన్నం- 1 కప్పు
  • పెరుగు- 1కప్పు
  • ఉప్పు- తగినంత
  • తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూన్
  • మిరియాలు- 5
  • క్యారెట్ తురుము- కొద్దిగా 
  • ఏండుమిర్చి- 1
  • కొత్తిమీర- కొద్దిగా
  • కరివేపాకు- 2 రెమ్మలు
  • నూనె-2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు- 1/4 టీస్పూన్
  • పచ్చి సెనగపప్పు- 1 టీస్పూన్
  • మినపప్పు- 1 టీస్పూన్
  • జిలకర్ర- 1/2 టీస్పూన్  


తయారీ
:
ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఉప్పు, పెరుగు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము , కొత్తిమీర వేసి కలుపుకుని, కడాయిలో నూనె వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగాక ముందుగా కలుపుకున్న పెరుగు అన్నంలో వేసి కలుపుకుని దానిమ్మ గింజలు వేసి అలంకరించుకుని అతిధులకు వడ్డించాలి.      


Thursday 19 January 2017

Banana apple shake(బననా ఆపిల్ షేక్)


బననా ఆపిల్ షేక్ లో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాక వ్యాయామం చేసిన వారికీ  లేక రోజంతా పనిచేసి అలిసిపోయిన వారికీ తక్షణమే శక్తిని ఇస్తుంది. ఇందులో మనం పంచదారకి బదులుగా కిస్మిస్ మరియు ఖర్జురమ్ వాడడం వలన డైట్ పట్ల శ్రద్ధ ఉన్నవారు కూడా తీసుకొనవచ్చు. వీటికి పాలు చేర్చడం వలన ఎముకల పుష్టికి కూడా దోహద పడుతుంది.   

   
కావాల్సినవి :
  1. అరటిపండు -1
  2. ఆపిల్ -1
  3. ఖర్జురం -5
  4. క్రాన్బెర్రీ లేక కిస్మిస్ -10
  5. పాలు -1/2 కప్పు 



తయారీ
:
  • అరటిపండు ,ఆపిల్ ,ఖర్జురం మరియు క్రాన్బెర్రీ లేక కిస్మిస్ ని సన్నని ముక్కలుగా తరిగి బ్లండర్ లేక మిక్సీ జార్ లో వేసి 1 నిమిషం మెదుపుకోవాలి. 
  • తరువాత పాలు వేసి మరియొక నిమిషం మెదుపుకోవాలి . అంతే ఎంతో తేలిక అయిన బననా ఆపిల్ స్మూతీ తయారు. 




గమనిక
:       
  • తీపి మరింత ఇష్టపడేవారు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. 
  • పాలు ఇష్టంలేనివారు నీరు కలుపుకొనవచ్చు.     


Wednesday 18 January 2017

Tamarind rice/ Chintapandu pulihora(చింతపండు పులిహోర)


కావాల్సినవి:
  • చింతపండు- పెద్ద నిమ్మకాయ అంత
  •  పచ్చి సెనగ పప్పు- 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు- 1/2 టీస్పూన్
  • మినపప్పు-1 టేబుల్ స్పూన్
  • వేరుశెనగపప్పు-2 టేబుల్ స్పూన్స్
  • పసుపు- 1/2 టీస్పూన్
  • ఇంగువ- 2 చిటికెలు
  • మిరియాలు- 5
  • ఎండుమిర్చి- 2
  • పచ్చిమిర్చి- 3 లేక 4
  • ఉప్పు- తగినంత
  • బియ్యం- 1 కప్పు
  • నూనె- 3 టేబుల్ స్పూన్స్
  • కరివేపాకు- 2రెమ్మలు. 
  • అల్లం ముక్కలు -1 స్పూన్ 



తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి రెండు కప్పుల నీరు పోసుకుని, దానిలో  కొంచెం ఉప్పు ,నూనె వేసి పొడిపొడిగా ఉండేలా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసి ఆవాలు, పచ్చి సెనగపప్పు,వేరుశెనగ పప్పు, మినపప్పు, మిరియాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాలు వేగాక చింతపండు గుజ్జు , ఉప్పు వేసి 5 నిమిషాలు తక్కువ మంట మీద నూనె బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి.అంతే పులిహోర సిద్ధం,ఈ  చింతపండు పులిహోర రెండు రోజులు వరకు రుచిగా ఉంటుంది.



గమనిక:

  • చింతపండు గుజ్జు కోసం చింతపండులో కొంచెం వేడి నీరు పోసుకుని కొంచెం సేపు  నాన పెట్టుకుని  బాగా పిసుక్కోని, పిప్పి వేరు చేసి గుజ్జు తీసుకోవాలి. అలానే ఉప్పు,పులుపు మీ రుచికి తగినట్టు సరి చూసుకుని కలుపుకోగలరు. 
  • అన్నం వేడి తగ్గిన తర్వాత పులుసుతో కలుపుకోవాలి.  


Monday 9 January 2017

semiya pulav(సేమియా పులావ్)


కావాల్సినవి : సేమియా -1 కప్పు , ఉల్లిపాయ-1, బంగాళాదుంప -1, క్యారెట్ -1 చిన్నది , పచ్చిమిర్చి -2, అల్లం - 1టేబుల్ స్పూన్ ,వెల్లులి -1 టేబుల్ స్పూన్ ,లవంగాలు -4, యాలకలు -3, చెక్క -2 ఇంచులు, అనాస పువ్వ -1, జీలకర్ర -1/2 టీస్పూన్ ,టమాటా -1 పెద్దది , గరం మసాలా -1 టీస్పూన్, ఉప్పు -తగినంత (1/2 టీస్పూన్), పసుపు -చిటికెడు ,కొత్తిమీర -2 రెమ్మలు ,పుదీనా -2 రెమ్మలు, నెయ్యి / నూనె -3 టేబుల్ స్పూన్లు.

Pesarattu upma/ Andhra greengram dosa(పెసరట్టు ఉప్మా)


కావాల్సినవి : పెసలు- 1 కప్పు , అల్లం - 1ఇంచు ,పచ్చిమిర్చి-2, ఉప్పు -తగినంత , ఉప్మా
- 1 కప్పు, నూనె - 5 స్పూన్లు.

Coconut pulav(కొబ్బరి పాల పలావ్)


కావాల్సినవి :బాస్మతి బియ్యం -1 గ్లాసు ,కొబ్బరి పాలు -1 కప్పు ,ఉప్పు -తగినంత (1 టీస్పూన్), పచ్చిమిర్చి -4, బంగాళాదుంప -1, క్యారెట్ -1, పచ్చి బఠాణి- 3 టేబుల్ స్పూన్లు ,క్యాలీఫ్లవర్ ముక్కలు -10, ఉల్లిపాయ-1, అల్లం వెల్లులి -2 టీస్పూన్లు ,చెక్క -2 ఇంచులు ,లవంగాలు -7, యాలకలు-5, జాజికాయ-1 ,జవిత్రి -1, పలావ్ ఆకు -3, జీలకర్ర- 1/2 టీస్పూన్, కొత్తిమీర -3 రెమ్మలు ,పుదీనా -3 రెమ్మలు ,జీడిపప్పు -10, నెయ్యి -3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా -1 టీస్పూన్ .

Paneer tikka masala(పనీర్ టిక్కా మసాలా)


కావాల్సినవి: పనీరు ముక్కలు-1 కప్పు, పెద్ద ఉల్లిపాయ-1, టమాటా ముక్కలు-1 కప్పు, గరం మసాలా-1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, కారం-1 టీస్పూన్, బటర్-2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర-1 టీస్పూన్, నూనె-1 టేబుల్ స్పూన్, గ్రీన్ కాప్సికం - 1/2 ముక్క, రెడ్ కాప్సికం - 1/2 ముక్క, కొత్తిమీర-కొద్దిగా, కసూరి మేతి-కొద్దిగా, ఉప్పు-తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్.

Jeedipappu upma(నేతి జీడిపప్పు ఉప్మా)


కావాల్సినవి : బొంబాయి రవ్వ -1 కప్పు , ఉల్లిపాయ -1, అల్లం ముక్కలు -2 టీస్పూన్లు ,తరిగిన పచ్చిమిర్చి- 2 టీస్పూన్ల ,నెయ్యి -3 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/2 టీస్పూన్ ,పచ్చిపప్పు -1 టీస్పూన్ ,మినపప్పు -1 టీస్పూన్ , జీడిపప్పు-20 పలుకులు ,పల్లీలు -3 టీస్పూన్స్, ఎండుమిర్చి -2, కరివేపాకు -2 రెమ్మలు, ఉప్పు- తగినంత (1/2 టీస్పూన్), పసుపు -చిటికెడు ,ఇంగువ -చిటికెడు ,కొత్తిమీర -2 రెమ్మలు .

Mirapakaya bajji(మిరపకాయ బజ్జి)


కావాల్సినవి: బజ్జి మిరపకాయలు-6, సెనగపిండి-3/4 కప్పు, బియ్యం పిండి లేదా మొక్క జొన్న పిండి  -1 లేదా  2 టేబుల్ స్పూన్స్, వాము- 1/2 టీస్పూన్, కారం-1 టీస్పూన్, ఉప్పు-తగినంత, బేకింగ్ సోడా- చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- కొద్దిగా, కొత్తిమీర-కొద్దిగా, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత.

Zuccini soup(జుకిని సూప్)


కావాల్సినవి: జుకిని తురుము- కప్పు, వెల్లుల్లి తురుము-1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్-2 టేబుల్ స్పూన్స్, వెజిటబుల్  స్టాక్- 1 కప్పు, నీరు తగినంత, క్రీం -1/2 కప్పు.

Pesarapappu charu(పెసరపప్పు చారు)


కావాల్సినవి: పెసరపప్పు-1కప్పు, టమాటా- 1, ఉల్లిపాయ-1, చింతపండు-నిమ్మకాయంత నీటిలో నానపెట్టుకోవాలి, ఉప్పు-తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి-2.

Bendi chips ( బెండకాయ పల్లీ వేపుడు)


కావాల్సినవి: బెండకాయ ముక్కలు-1పెద్ద కప్పు, పల్లీలు -3/4 కప్పు, జీడిపప్పు-10, ఎండుకొబ్బరి పొడి-1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండుమిర్చి-2, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత.

Monday 2 January 2017

Gobi pakora (క్యాలీఫ్లవర్ పకోడీ)


కావాల్సినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు ,ఉప్పు - రుచికి తగినంత ,కారం -1/2 టీస్పూన్ , వాము -1/4 టీస్పూన్ ,బియ్యంపిండి -2 టేబుల్ స్పూన్లు ,సెనగపిండి -1/4 కప్పు ,వంటసోడా -చిటికెడు ,అల్లంవెల్లులి పేస్ట్ -1/2 టీస్పూన్, నూనె -డీప్ ఫ్రైకి సరిపడినంత, నీరు -కొద్దిగా.

Vankaya senagapappu kura(వంకాయ సెనగపప్పు మసాలా కూర)


కావాల్సినవి :వంకాయ ముక్కలు- 1 కప్పు (కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి), పచ్చి కొబ్బరి తురుము -3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-2, నాన పెట్టుకున్న పచ్చిపప్పు-1/2 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, గరం మసాలా-1 టీస్పూన్, అల్లంవెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్, ధనియాలపొడి-1/2 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు-తగినంత, పసుపు-1/4 టీస్పూన్, కొత్తిమీర-కొద్దిగా, నూనె-2 టేబుల్ స్పూన్స్.