Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 18 October 2016

Raw mango salad(పచ్చిమామిడికాయ కిరాదోస సలాడ్)



కావాల్సినవి :
పచ్చిమామిడికాయ- 1, కిరాదోస- 1 చిన్నది , పచ్చిమిరపకాయ- 1 చిన్నది, ఉప్పు- తగినంత, కొత్తిమీర - 2 రెమ్మలు




తయారీ :    
ముందుగా పచ్చిమామిడికాయ, కిరాదోస, పచ్చిమిరపకాయ,ఉల్లిపాయ మరియు కొత్తిమీరను సన్నగా తరగాలి. 
తరిగిన ముక్కల్లో ఉప్పువేసి బాగా కలుపుకోని పది నిమిషాల తర్వాత సర్వ్ చేస్కోడమే.  



  

No comments:

Post a Comment