Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 14 October 2016

Kottimira majjiga,Coriander buttermilk (కొత్తిమీర మజ్జిగ)



కొత్తిమీరతో విటిమిన్ సి మరియు కే ,ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. ఇది కిడ్నీలని శుభ్రపరిచే దివ్య ఔషధం. ఈ కొత్తిమీరతో మజ్జిగ తాగడం వలన దేహంలో ఉన్న ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా, మీ కిడ్నీలని కూడా శుభ్రపరుస్తుంది .

కావాల్సినవి:  పెరుగు - 1/4 లీ, నీరు - 1,1/2 కప్పులు, కొత్తిమీర - 2 కాడలు , నిమ్మరసం - 1/2 స్పూన్ , జీలకర్ర -1/2 స్పూన్ , ఉప్పు- తగినంత ,




తయారీ విధానం:

మిక్సీ జారు లో పెరుగు,కొత్తిమీర మరియు జీలకర్ర వేసి ఒకసారి తిప్పాలి. తర్వాత నీరు మరియు నిమ్మరసం చేర్చి తాగేయడమే.. 




No comments:

Post a Comment